క్షేత్రసేవా ముఖ్యాంశాలు
మార్చి 2012
మార్చిలో 15,383 మంది సహాయ పయినీరు సేవ చేశారు. అందులో 266 మంది బెతెల్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మనం మూడు విషయాల్లో ముందెప్పుడూ లేనంత అభివృద్ధి సాధించాం: క్రమ పయినీర్లు-3,497; పునర్దర్శనాలు-2,76,822; గృహ బైబిలు అధ్యయనాలు-44,560. 2012 ఏప్రిల్ 5న జరిగిన జ్ఞాపకార్థ ఆచరణకు 96,181 మంది హాజరయ్యారు.