ఆగస్టు 27తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 27తో మొదలయ్యే వారం
పాట 18, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 121, 122 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహెజ్కేలు 35-38 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: ప్రకటనలు. “వారం మధ్యలో జరిగే కూటాల్లో చిన్న మార్పులు.” ప్రసంగం.
15 నిమి: ఇతరులకు అర్థమయ్యేలా సాక్ష్యమివ్వడం. పరిచర్య పాఠశాల పుస్తకం 226-229 పేజీల ఆధారంగా చర్చ. అందులో నుండి ఒకటి లేదా రెండు అంశాలను ప్రదర్శింపజేయండి.
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. లూకా 10:1-4, 17 వచనాలు చదివించండి. ఈ వచనాలు మన పరిచర్యలో ఎలా సహాయపడతాయో పరిశీలించండి.
పాట 22, ప్రార్థన