కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/12 పేజీ 2
  • జూలై 16తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 16తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2012
  • ఉపశీర్షికలు
  • జూలై 16తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2012
km 7/12 పేజీ 2

జూలై 16తో మొదలయ్యే వారపు పట్టిక

జూలై 16తో మొదలయ్యే వారం

పాట 13, ప్రార్థన

❑ సంఘ బైబిలు అధ్యయనం:

gt 113, 114 అధ్యాయాలు (25 నిమి.)

❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: యెహెజ్కేలు 15-17 (10 నిమి.)

నం. 1: యెహెజ్కేలు 16:​14-27 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: యోహాను 18:37లో యేసు ప్రస్తావించిన సత్యం ఏమిటి? (5 నిమి.)

నం. 3: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు”​—⁠wt 159-161 పేజీలు, 1-5 పేరాలు (5 నిమి.)

❑ సేవాకూటం:

పాట 20

5 నిమి: ప్రకటనలు.

10 నిమి: దైవపరిపాలనా పరిచర్య పాఠశాల సహాయంతో పరిచారకులుగా ప్రగతి సాధించండి. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 6వ పేజీ 1వ పేరా నుండి 8వ పేజీ చివరి వరకున్న సమాచారం ఆధారంగా దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. పరిచర్య చేయడానికి పాఠశాల వాళ్ళకు ఎలా సహాయం చేసిందో చెప్పమని ఒకరు లేదా ఇద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి.

20 నిమి: “దేవుడు చెప్పేది వినడానికి ప్రజలకు సహాయం చేయండి.” ప్రశ్నాజవాబులు. 5వ పేరా చర్చిస్తున్నప్పుడు వాటిలో ఒక బ్రోషురును ఎలా ఇవ్వవచ్చో చూపించే ఒక ప్రదర్శనను ఏర్పాటు చేయండి. 6వ పేరా చర్చించిన తర్వాత దేవుడు చెప్పేది వినండి బ్రోషురు ఉపయోగించి బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నట్లు, 4వ పేజీలోని మొదటి చిత్రాన్ని చర్చిస్తున్నట్లు చూపించే మూడు నిమిషాల ప్రదర్శనను ఏర్పాటు చేయండి.

పాట 11, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి