కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/12 పేజీ 1
  • జూలై 9తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 9తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2012
  • ఉపశీర్షికలు
  • జూలై 9తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2012
km 7/12 పేజీ 1

జూలై 9తో మొదలయ్యే వారపు పట్టిక

జూలై 9తో మొదలయ్యే వారం

పాట 8, ప్రార్థన

❑ సంఘ బైబిలు అధ్యయనం:

gt 111వ అధ్యాయం “రాజ్యాధికారమందు క్రీస్తు వచ్చినప్పుడు” అనే ఉపశీర్షిక నుండి, 112వ అధ్యాయం (25 నిమి.)

❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: యెహెజ్కేలు 11-14 (10 నిమి.)

నం. 1: యెహెజ్కేలు 11:​14-25 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: కుటుంబ జీవితానికి సంబంధించిన నిర్దేశం ఎక్కడ కనుగొనవచ్చు?​—⁠wt 156-158 పేజీలు, 11-13 పేరాలు (5 నిమి.)

నం. 3: సాత్వికం అంటే ఏమిటి? మనం సానుకూలంగా ఆలోచించడానికి అదెలా సహాయం చేయగలదు?​—⁠జెఫ. 2:3 (5 నిమి.)

❑ సేవా కూటం:

పాట 44

5 నిమి: ప్రకటనలు.

15 నిమి: మర్థవంతంగా పునర్దర్శనాలు చేయండి. ఈ క్రింది ప్రశ్నల ఆధారంగా చర్చ: (1) మనం పునర్దర్శనానికి వెళ్తున్న ప్రతీసారి ఒక లక్ష్యంతో వెళ్ళడం ఎందుకు మంచిది? (2) కొత్తలో వాళ్ళతో ఎంతసేపు గడపాలి? (3) మళ్ళీ వెళ్ళినప్పుడు మనల్ని మనం ఎలా పరిచయం చేసుకోవాలి? (4) ఒకవేళ గృహస్థులు తమకు ఆసక్తిలేదని అంటే మనమేమి చెప్పవచ్చు? (5) కరపత్రంగానీ బ్రోషురుగానీ పత్రికలుగానీ తీసుకున్నవాళ్ళ దగ్గరికి తిరిగివెళ్ళినప్పుడు, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఎప్పుడు, ఎలా ఇవ్వవచ్చు? (6) పునర్దర్శనానికి వెళ్ళినప్పుడు ఏమి మాట్లాడాలో తెలియజేసే సమాచారం ఎక్కడ దొరుకుతుంది? (7) పునర్దర్శనంలో గృహస్థుల్ని కలవడం కష్టంగా ఉంటే వాళ్ళ ఆసక్తిని పెంపొందించడానికి ఏమి చేయవచ్చు? (8) మనం పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు అనుభవంలేని ప్రచారకులకు ఎలా శిక్షణనివ్వవచ్చు?

15 నిమి: “మీకు దేన్ని బట్టి ‘అతిశయం కలుగుతుంది’?” ప్రశ్నాజవాబులు. 4వ పేరా చర్చిస్తున్నప్పుడు, ప్రతి నెలా క్షేత్రసేవా నివేదికలను ఇవ్వమని అందరినీ ప్రోత్సహించండి. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 88-90 పేజీల్లోని అవసరమైన అంశాలను పునఃసమీక్షించండి.

పాట 9, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి