కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/12 పేజీ 2
  • మే 21తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 21తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2012
  • ఉపశీర్షికలు
  • మే 21తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2012
km 5/12 పేజీ 2

మే 21తో మొదలయ్యే వారపు పట్టిక

మే 21తో మొదలయ్యే వారం

పాట 30, ప్రార్థన

❑ సంఘ బైబిలు అధ్యయనం:

gt 101, 102 అధ్యాయాలు (25 నిమి.)

❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: యిర్మీయా 44-48 (10 నిమి.)

నం. 1: యిర్మీయా 46:18-28 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: “ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి”—wt 144-145 పేజీలు, 1-3 పేరాలు (5 నిమి.)

నం. 3: మనం “ఆత్మనుబట్టి” ఎలా విత్తవచ్చు?—గల. 6:8 (5 నిమి.)

❑ సేవా కూటం:

పాట 1

5 నిమి: ప్రకటనలు.

15 నిమి: యౌవనులారా, సెలవుల్లో సహాయ పయినీరు సేవ చేయగలరా? ప్రసంగం. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 113వ పేజీ, 1వ పేరాలోని సమాచారాన్ని క్లుప్తంగా సమీక్షించండి. తర్వాత, పాఠశాల సెలవులను చక్కగా ఉపయోగించుకొని సహాయ పయినీరు సేవ చేసిన ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. ఈసారి పాఠశాలకు సెలవులు ఇచ్చినప్పుడు సహాయ పయినీరు చేయగలరేమో ఆలోచించమని యౌవనస్థులను ప్రోత్సహించండి.

15 నిమి: “లౌకిక విద్య, మీ ఆధ్యాత్మిక లక్ష్యాలు.” చర్చ. తమ ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి లౌకిక విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోమని యౌవనులను ప్రోత్సహించండి.

పాట 41, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి