ఏప్రిల్ 16తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 16తో మొదలయ్యే వారం
పాట 14, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 91, 92 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యిర్మీయా 25-28 (10 నిమి.)
నం. 1: యిర్మీయా 27:1-11 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఉపదేశం వినండి, క్రమశిక్షణ అంగీకరించండి—wt 136-138 పేజీలు, 1-6 పేరాలు (5 నిమి.)
నం. 3: వృద్ధులను గౌరవించే విషయంలో లేఖనాలు ఏమి చెబుతున్నాయి? (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: బోధకుడిగా మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోండి—3వ భాగం. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 59-61 పేజీల ఆధారంగా ఇచ్చే ప్రసంగం.
15 నిమి: “వీధి సాక్ష్యంలో మంచి ఫలితాలు పొందడానికి ఏమి చేయాలి?” ప్రశ్నాజవాబులు. సేవా పర్యవేక్షకుడు నిర్వహిస్తాడు. సమాచారాన్ని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలచండి. ఆర్టికల్ నుండి ఒకట్రెండు విషయాలను క్లుప్తంగా ప్రదర్శింపజేయండి.
పాట 31, ప్రార్థన