కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/12 పేజీ 5
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2012
మన రాజ్య పరిచర్య—2012
km 3/12 పేజీ 5

ప్రకటనలు

▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి కృషిచేయండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఈ పుస్తకం ఉండి, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా, బ్రోషురైనా ఇవ్వవచ్చు. ఏప్రిల్‌, మే: కావలికోట పత్రిక. ఆసక్తివున్న వాళ్లకు మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి కృషిచేయండి. జ్ఞాపకార్థ ఆచరణకుగానీ ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకుగానీ హాజరై, సంఘ కూటాలకు క్రమంగా హాజరుకాని వాళ్లను తిరిగి కలుసుకుంటున్నప్పుడు వాళ్లకు, బైబిలు బోధిస్తోంది పుస్తకం ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. జూన్‌: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి కృషిచేయండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఈ పుస్తకం ఉండి, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా, బ్రోషురైనా ఇవ్వవచ్చు.

▪ జ్ఞాపకార్థ ఆచరణ 2012 ఏప్రిల్‌ 5, గురువారం రోజు జరుగుతుంది. కూటాలను గురువారం జరుపుకునే సంఘాలు, రాజ్యమందిరం అందుబాటులో ఉంటే వాటిని అదే వారం మరో రోజుకు మార్చుకోవాలి. అలా వీలుకాకపోతే, సేవాకూటంలో మీ సంఘానికి ఉపయోగపడే భాగాలను మరో వారంలోని సేవాకూటంతో చేర్చవచ్చు.

▪ అందుబాటులోవున్న కొత్త ప్రచురణలు:

దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి —ఒరియా, మణిపురి

దేవుడు చెప్పేది వినండి —ఒరియా, మణిపురి

▪ మళ్లీ లభ్యమయ్యే ప్రచురణలు:

‘మంచి దేశమును చూడండి’ —కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ

అన్ని దేశాల ప్రజలకు సువార్త —కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి