ఫిబ్రవరి 27తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 27తో మొదలయ్యే వారం
పాట 5, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 80, 81 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 63-66 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
20 నిమి: బోధించడానికి చక్కగా సిద్ధపడి ఉండండి. జూన్ 2009 మన రాజ్య పరిచర్య, 2వ పేజీలోని ఆర్టికల్ ఆధారంగా చర్చ. ఒక ప్రచారకుడు/రాలు స్వగతంలో మాట్లాడుకుంటూ బైబిలు అధ్యయనానికి సిద్ధపడుతున్నట్లు చూపించండి.
10 నిమి: ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2012 నుండి ప్రయోజనం పొందండి. ముందుమాటను ప్రసంగ రూపంలో క్లుప్తంగా పరిశీలించండి. తర్వాత, దినవచనాన్ని ఏ సమయంలో చదువుతారో, దానివల్ల ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. 2012 వార్షిక వచనాన్ని చర్చించి ముగించండి.
పాట 17, ప్రార్థన