జనవరి 9తో మొదలయ్యే వారపు పట్టిక
జనవరి 9తో మొదలయ్యే వారం
పాట 5, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 66, 67 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 29-33 (10 నిమి.)
నం. 1: యెషయా 30:15-26 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ‘తండ్రి నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ నామంలో’ బాప్తిస్మం —wt 112-114 పేజీలు, 7-10 పేరాలు (5 నిమి.)
నం. 3: అపరిపూర్ణ మానవులు యెహోవా పేరును ఎలా పరిశుద్ధపర్చగలరు?—మత్త. 6:9, 10 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: వేరే భాష మాట్లాడేవాళ్లకు ప్రకటించండి. అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలో వివరించే ప్రసంగం. ఒక ప్రదర్శనను చేయించండి.
10 నిమి: బైబిలును దేవుడే రాయించాడని చెప్పడానికి రుజువులు. బైబిలు బోధిస్తోంది పుస్తకం, 2వ అధ్యాయంలోని 6-17 పేరాల ఆధారంగా చర్చ.
10 నిమి: “గురిచూసి కొట్టండి.” ప్రశ్నాజవాబులు. 2వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, మీ ప్రాంతంలోని ప్రజలను ఏయే రోజుల్లో, ఏయే స్థలాల్లో, ఏయే సమయాల్లో కలుసుకోవచ్చో చెప్పమని సేవా పర్యవేక్షకుణ్ణి క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.
పాట 48, ప్రార్థన