డిసెంబరు 26తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
డిసెంబరు 26తో మొదలయ్యే వారం
పాట 1, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 62, 63 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెషయా 17-23 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. “రాజ్య గీతాలను ఆస్వాదించే ఒక చక్కని పద్ధతి,” చర్చ.
15 నిమి: పరిచర్యలో బైబిలును ఉపయోగించండి. సెప్టెంబరు 2009 మన రాజ్య పరిచర్య 1వ పేజీలోని ఆర్టికల్ ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. పరిచర్యలో బైబిలు తెరిచి చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఒక చిన్న ప్రదర్శనలో చూపించండి. వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో, ప్రచారకులు బైబిలును ఉపయోగించేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండవచ్చో వివరించండి.
15 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. అపొస్తలుల కార్యములు 10:1-35 చదివించండి. ఈ వచనాలు పరిచర్యలో మనకెలా సహాయం చేస్తాయో పరిశీలించండి.
పాట 18, ప్రార్థన