నవంబరు 14తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
నవంబరు 14తో మొదలయ్యే వారం
పాట 32, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 50, 51 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ప్రసంగి 1-6 (10 నిమి.)
నం. 1: ప్రసంగి 6:1-12 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని రాజ్య పరిపాలకులు—wt 93-95 పేజీలు, 6-10 పేరాలు (5 నిమి.)
నం. 3: రోమీయులు 12:19 లోని ఉపదేశాన్ని నిజ క్రైస్తవులు ఎందుకు పాటిస్తారు? (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: ఉదారంగా ‘ఇచ్చే’ చక్కని అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నారా? కావలికోట నవంబరు 15, 2011, 22-23 పేజీల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.
15 నిమి: “విత్తనాలు మొలకెత్తి, ఎదగాలంటే నీళ్లు పోయాలి.” ప్రశ్నాజవాబులు. 3వ పేరా పరిశీలించిన తర్వాత, పునర్దర్శనానికి సిద్ధపడుతున్న ఒక ప్రచారకుడు స్వగతంలో మాట్లాడుకుంటున్నట్లు ప్రదర్శించండి. పోయినసారి కలిసినప్పుడు గృహస్థునికి సంబంధించిన ఏ వివరాలు రాసుకున్నాడో చూసుకొని, అప్పుడు తాను అడిగిన ప్రశ్నకు ఎలా జవాబు చెప్పాలో, బైబిలు బోధిస్తోంది పుస్తకంతో ఎలా బైబిలు అధ్యయనం ప్రారంభించాలో ప్రచారకుడు ఆలోచిస్తాడు. సంస్థీకరించబడ్డాం పుస్తకం 85వ పేజీలోని, 3వ పేరాను సమీక్షిస్తూ పునర్దర్శనాలను ఎలా లెక్కించవచ్చో వివరించండి.
పాట 44, ప్రార్థన