ఆగస్టు 8తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఆగస్టు 8తో మొదలయ్యే వారం
పాట 47, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 30, 31 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 92-101 (10 నిమి.)
నం. 1: కీర్తన 94:1-23 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: విశ్వ సర్వాధిపత్యం—మన వ్యక్తిగత సమాధానమేమిటి?—wt 58-59 పేజీలు, 16-18 పేరాలు (5 నిమి.)
నం. 3: ధనమోసం విషయంలో జాగ్రత్తగా ఉండండి—మత్త. 13:22 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: గృహస్థుని మీద ఆసక్తి చూపించండి. పరిచర్య పాఠశాల పుస్తకం 186-187 పేజీల ఆధారంగా ప్రసంగం. సమాచారంలోని ఒకట్రెండు విషయాలను క్లుప్తంగా ప్రదర్శించండి.
10 నిమి: బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టిన అనుభవాలు. సేవా పర్యవేక్షకుడు నిర్వహించే చర్చ. నెలలోని మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి చేయబడిన ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నందుకు సంఘాన్ని మెచ్చుకోండి. శ్రోతలను తమ అనుభవాలు చెప్పమనండి. ఎంతో బాగున్న ఒకట్రెండు అనుభవాలను పునర్నటింపజేయవచ్చు.
10 నిమి: “దేవుని నామం పరిశుద్ధపర్చబడు గాక.” ప్రశ్నాజవాబులు. ప్రాంతీయ సమావేశ తేదీలు తెలిస్తే చెప్పండి.
పాట 2, ప్రార్థన