జూలై 25తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూలై 25తో మొదలయ్యే వారం
పాట 14, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 26, 27 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 79-86 (10 నిమి.)
నం. 1: కీర్తన 84:1–85:7 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని నూతన లోకంలోకి సురక్షితంగా వెళ్లడం—wt 53వ పేజీ, 7-8 పేరాలు (5 నిమి.)
నం. 3: దయ్యాలన్నీ దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్ముతాయి?—యాకో. 2:19 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. ఆగస్టులో అందించాల్సిన ప్రచురణ గురించి చెప్పండి, దాన్ని ఎలా ఇవ్వవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
30 నిమి: “మూడు రోజుల ఆధ్యాత్మిక విందు.” ప్రశ్నాజవాబులు. “2011 జిల్లా సమావేశ జ్ఞాపికలు” చర్చించండి. 5వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, ఆహ్వాన పత్రాలు పంచిపెట్టేందుకు స్థానికంగా చేయబడిన ఏర్పాట్ల గురించి వివరించడానికి సేవా పర్యవేక్షకుణ్ణి ఆహ్వానించండి.
పాట 55, ప్రార్థన