జూలై 18తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూలై 18తో మొదలయ్యే వారం
పాట 53, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 24, 25 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 74-78 (10 నిమి.)
నం. 1: కీర్తన 77:1-20 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మనం అపవాదిని ఏయే విధాలుగా ఎదిరించవచ్చు?—యాకో. 4:7 (5 నిమి.)
నం. 3: సర్వాధిపత్యం గురించి చరిత్ర నిరూపించినదేమిటి?—wt 51-52 పేజీలు, 4-6 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. యోహాను 4:3-24 వచనాలను చదివి చర్చించండి. పరిచర్యలో మనం యేసును ఎలా అనుకరించవచ్చో పరిశీలించండి. ఒక ప్రచారకుడు/ప్రచారకురాలు వాస్తవ సన్నివేశంలో అనియత సాక్ష్యం ఇస్తున్నట్లు ప్రదర్శించండి.
15 నిమి: “మన పత్రికలు చాలా రకాల ప్రజలకు నచ్చేలా రూపొందించబడ్డాయి.” ప్రశ్నాజవాబులు. 2వ పేరా పరిశీలించిన తర్వాత, జూలై-సెప్టెంబరు కావలికోటలోని విషయాలను ఒక నిమిషం చర్చించండి. పత్రిక ఇచ్చేటప్పుడు ఏ ప్రశ్నలు అడగవచ్చో, ఏ లేఖనాలు చూపించవచ్చో చెప్పమని ప్రేక్షకులను అడగండి. కావలికోట పత్రికను ఎలా అందించవచ్చో ప్రదర్శించండి.
పాట 51, ప్రార్థన