జూన్ 13తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జూన్ 13తో మొదలయ్యే వారం
పాట 26, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 15, 16 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 38-44 (10 నిమి.)
నం. 1: కీర్తన 41:1–42:5 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: బైబిల్లో ప్రస్తావించబడిన, మనం అనుకరించదగిన సన్నిహిత స్నేహాలు, లక్షణాలు (5 నిమి.)
నం. 3: స్వాతంత్ర్యం ఎక్కడ లభిస్తుంది?—wt 43-45 పేజీలు, 6-9 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. తర్వాతి వారం జరిగే సేవా కూటానికి కావలికోట, జూలై - సెప్టెంబరు, 2011 సంచిక తీసుకురమ్మని అందరినీ ప్రోత్సహించండి.
10 నిమి: సువార్త ప్రకటించే పద్ధతులు—గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించడం. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 98వ పేజీ 1వ పేరా నుండి 99వ పేజీ 1వ పేరా వరకు చర్చ. ఎవరికైనా సత్యం బోధించినప్పుడు, ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి సాధించడం చూసినప్పుడు కలిగిన ఆనందం గురించి ప్రేక్షకులను చెప్పమనండి. ఒకట్రెండు వ్యాఖ్యానాలను ముందే ఏర్పాటు చేసుకోవచ్చు.
10 నిమి: వివాహం, విడాకులు, వేరుపడడం వంటి విషయాల్లో క్రైస్తవ ప్రమాణం ఏమిటి? సంస్థీకరించబడ్డాం పుస్తకం, 194-195 పేజీల్లోని 1-3 ప్రశ్నల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.
10 నిమి: “పరిచర్యలో ఓర్పును చూపించండి.” ప్రశ్నాజవాబులు.
పాట 16, ప్రార్థన