మే 9తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మే 9తో మొదలయ్యే వారం
పాట 48, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 5, 6 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: కీర్తనలు 1-10 (10 నిమి.)
నం. 1: కీర్తన 7:1-17 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మనం చదువుతున్న విషయాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకోవడం—wt 29వ పేజీ, 12వ పేరా [3] (5 నిమి.)
నం. 3: తనను “సద్భోధకుడా” అని పిలిచిన వ్యక్తిని యేసు ఎందుకు సరిదిద్దాడు?—మార్కు 10:17, 18 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: ఈ వేసవిలో మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా? చర్చ. సంస్థీకరించబడ్డాం పుస్తకం 112-113 పేజీల్లో ఉన్న అర్హతలను క్లుప్తంగా సమీక్షించండి. స్కూలు సెలవుల్లో లేదా ఆఫీసు సెలవుల్లో సహాయ పయినీరు సేవ చేసినవాళ్లను తాము పొందిన ఆశీర్వాదాల గురించి చెప్పమని అడగండి.
15 నిమి: “మీ వెలుగు ప్రకాశించనివ్వండి” ప్రశ్నాజవాబులు. తమ మంచి ప్రవర్తన వల్ల సాక్ష్యమివ్వగలిగిన వాళ్ల అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.
పాట 45, ప్రార్థన