ఏప్రిల్ 25తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఏప్రిల్ 25తో మొదలయ్యే వారం
పాట 14, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 1, 2 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యోబు 33-37 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. “సంఘంలోవున్న పాత ప్రచురణలను ఉపయోగించుకోండి.” ప్రసంగం. సంఘంలో ఎక్కువగా నిలువ ఉండిపోయిన పాత ప్రచురణలేవైనా ఉంటే వాటి గురించి ప్రేక్షకులకు తెలియజేయండి.
15 నిమి: రాజ్య సంబంధ విషయాలకు స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా మద్దతివ్వడం. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 127వ పేజీ నుండి 129వ పేజీలోని 2వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం.
15 నిమి: అవసరం ఎక్కువగా ఉన్నచోట మీరు సేవ చేయగలరా? జూలై 2001 మన రాజ్య పరిచర్య 8వ పేజీలోని ఆర్టికల్ ఆధారంగా చర్చ.
పాట 6, ప్రార్థన