ఏప్రిల్ 18తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఏప్రిల్ 18తో మొదలయ్యే వారం
పాట 17, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt ఉపోద్ఘాతం (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యోబు 28-32 (10 నిమి.)
నం. 1: యోబు 30:1-23 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: బైబిలు చదవడంలో మన ఉద్దేశం—యెహోవాను తెలుసుకోవడం—wt 27-28 పేజీలు, 11-12 పేరాలు [1] (5 నిమి.)
నం. 3: మనం మాట్లాడే ముందు ఎందుకు ఆలోచించాలి?—సామె. 16:23 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. ఎప్పుడో ఒకసారి ప్రకటనా పని చేసే క్షేత్రంలో పరిచర్య చేయడానికి ఏర్పాట్లు చేస్తే దాన్ని తెలియజేయండి. దయచేసి 4వ పేజీలోవున్న ప్రకటనను చూడండి.
10 నిమి: వివరణ ఇవ్వమని ఇతరులు అడిగినప్పుడు. పరిచర్య పాఠశాల పుస్తకం, 177 పేజీలోని 3వ పేరా నుండి 178 పేజీ చివరి వరకున్న సమాచారం ఆధారంగా చర్చ. విశ్వాసి కాని తోటి ఉద్యోగి ఒక ప్రచారకుడిని లేదా ప్రచారకురాలిని మన నమ్మకాల గురించి అడుగుతున్నట్టు ఒక చిన్న ప్రదర్శన చేయించండి. ఆమె లేదా ఆయన పక్కకు తిరిగి, ఏమి చెప్పాలో తమలోతాము మాట్లాడుకుని, ఆ తర్వాత ఆ ప్రశ్నకు జవాబిస్తారు.
10 నిమి: ప్రశ్నాభాగం. ఒక పెద్ద చర్చిస్తాడు.
10 నిమి: సువార్త ప్రకటించే పద్ధతులు—ఇంటింటా ప్రకటించడం. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 92వ పేజీలోని 3వ పేరా నుండి 95వ పేజీలోని 2వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా చర్చ. అనారోగ్యం లేదా బిడియం వంటి అడ్డంకులున్నా ఇంటింటి పరిచర్య చేస్తున్న ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. వాళ్లు చేసిన కృషికి ఎలాంటి ప్రతిఫలం పొందారు?
పాట 26, ప్రార్థన