ఏప్రిల్ 11తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఏప్రిల్ 11తో మొదలయ్యే వారం
పాట 44, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
w08 11/15, 25-27 పేజీలు, 11-19 పేరాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యోబు 21-27 (10 నిమి.)
నం. 1: యోబు 25:1–26:14 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: సిలువను ఆరాధనా వస్తువుగా ఎందుకు దృష్టించకూడదు? (5 నిమి.)
నం. 3: మన బైబిలు పఠనం—wt 26-27 పేజీలు, 7-10 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. మీ ప్రాంతంలో జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రికలు ఇచ్చే పని ఎంతవరకు జరిగిందో సంఘానికి తెలియజేయండి.
15 నిమి: ఉత్తరం ద్వారా ఎలా సాక్ష్యమివ్వాలి? పరిచర్య పాఠశాల పుస్తకం, 71-73 పేజీల ఆధారంగా చర్చ.
15 నిమి: “గొప్ప సాక్ష్యం ఇవ్వబడుతుంది.” ప్రశ్నాజవాబులు.
పాట 8, ప్రార్థన