మార్చి 21తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మార్చి 21తో మొదలయ్యే వారం
పాట 47, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
w08 11/15, 12-14 పేజీలు, 1-11 పేరాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యోబు 6-10 (10 నిమి.)
నం. 1: యోబు 8:1-22 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఇతరులపట్ల ప్రేమ చూపడం—wt 19వ పేజీ, 10, 11 పేరాలు (5 నిమి.)
నం. 3: మత్తయి 10:16 లో ఇవ్వబడిన ఉపదేశాన్ని మనమెలా అన్వయించుకోవచ్చు? (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు. ఏప్రిల్లో అందించాల్సిన పత్రిక గురించి చెప్పండి. పత్రిక తీసుకున్న వాళ్ల దగ్గరకు మళ్లీ వెళ్లినప్పుడు బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టాలో ఒక ప్రదర్శనలో చూపించండి.
15 నిమి: సమాధానమిచ్చేటప్పుడు బైబిలును ఉపయోగించడం. పరిచర్య పాఠశాల పుస్తకం 143-144 పేజీల ఆధారంగా చర్చ. రెండు ప్రదర్శనలు చేయించండి. మీ ప్రాంతంలో ప్రజలు అడుగుతారనుకునే ఒక ప్రశ్నను అడుగుతున్నట్టు ఆ ప్రదర్శనలో చూపించండి. మొదటి ప్రదర్శనలో, సరైన సమాధానం ఇవ్వాలి గానీ బైబిలు ఉపయోగించకూడదు. రెండవ ప్రదర్శనలో, సమాధానం ఇవ్వడానికి బైబిలు ఉపయోగించాలి. రెండవ ప్రదర్శన ఎందుకు సరైనదో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
15 నిమి: “ఏప్రిల్ 2 నుండి జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రికలు ఇవ్వడం మొదలుపెడతాం.” ప్రశ్నాజవాబులు. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రికల్ని ప్రచారకులందరికీ ఒక్కొక్కటి ఇచ్చి, అందులో ఉన్నదాన్ని పరిశీలించండి. మీ క్షేత్రసేవా ప్రాంతాన్ని పూర్తి చేయడానికి చేసిన ఏర్పాట్ల గురించి చెప్పండి. ఒక ప్రదర్శన చేయించండి.
పాట 5, ప్రార్థన