నవంబరు 22తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
నవంబరు 22తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 15వ అధ్యా. 10-17 పేరాలు, 203వ పేజీలోని బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 1-5
నం. 1: 2 దినవృత్తాంతములు 3:1-13
నం. 2: క్రైస్తవ పూర్వకాలాల్లో చేసిన పాపాలను యెహోవా ఎలా క్షమించగలిగాడు? (రోమా. 3:24, 25)
నం. 3: బలాధిక్యము (fy 181, 182 పేజీలు, 18-21 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: డిసెంబరులో అందించాల్సిన ప్రచురణ. చర్చ. ఇవ్వబోయే ప్రచురణలోని విషయాలను పరిశీలించి, ఒకట్రెండు ప్రదర్శనలను చేయించండి.
20 నిమి: “అవిశ్వాసియైన భర్త లేదా భార్య సత్యం తెలుసుకోవడానికి మీరు సహాయం చేయగలరా?” ప్రశ్నాజవాబులు. తమ భర్త లేదా భార్య యెహోవాసాక్షులే అయినా, ఒకప్పుడు అవిశ్వాసులుగా ఉండి ఆ తర్వాత ప్రచారకులుగా మారిన ఒక భర్తను లేదా భార్యను ఇంటర్వ్యూ చేయండి. ఆమె లేదా ఆయన సత్యంపట్ల ఆసక్తి చూపించడానికి సంఘం ఎలా సహాయం చేసింది?