అక్టోబరు 25తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
అక్టోబరు 25తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 12-15
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
❑ సేవా కూటం:
8 నిమి: ప్రకటనలు. “వేరే భాషా సాహిత్యం మీకు త్వరగా కావాలంటే” ప్రసంగం.
12 నిమి: మన అంతర్జాతీయ ఐక్యత యెహోవాను ఘనపరుస్తుంది. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 165వ పేజీ 2వ పేరా నుండి 168వ పేజీలోని ఉపశీర్షిక వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. మన ఐక్యత, ప్రేమ వల్ల సాక్ష్యమిచ్చే అవకాశం దొరికిందని తెలియజేసే ముద్రిత అనుభవాలను ప్రేక్షకుల్లో కొందరిని చెప్పమనండి.
15 నిమి: స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించండి. (లూకా 9:23) కావలికోట 2008, అక్టోబరు 15, 26-29 పేజీలు, 6-16 పేరాల్లో ఉన్న సమాచారం ఆధారంగా చర్చ.