అక్టోబరు 4తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
అక్టోబరు 4తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 13వ అధ్యా. 1-4 పేరాలు, 170-171, 180-181 పేజీల్లోవున్న బాక్సులు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 1-4
నం. 1: 1 దినవృత్తాంతములు 1:1-27
నం. 2: సమాధానపరులుగా ఉండడమంటే ఏమిటి? (1 పేతు. 3:10-12)
నం. 3: వృద్ధ తల్లిదండ్రుల భావోద్రేక అవసరతలను గుర్తించడం (fy 173, 174 పేజీలు, 1-3 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు.
15 నిమి: మనం క్షేత్ర సేవను ఎందుకు రిపోర్టు చేస్తాం? సంస్థీకరించబడ్డాం పుస్తకం 88వ పేజీ, 1వ పేరా నుండి 90వ పేజీ, 1వ పేరా వరకు ఉన్న సమాచారం ఆధారంగా సంఘ కార్యదర్శి ఇచ్చే ప్రసంగం.