ఆగస్టు 30తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఆగస్టు 30తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 11వ అధ్యా. 20-22 పేరాలు, 149వ పేజీలోవున్న బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 9-11
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: సెప్టెంబరులో పత్రిక ఇవ్వడానికి సిద్ధపడండి. ప్రేక్షకులతో చర్చ. ఒకట్రెండు నిమిషాలు పత్రికలోని విషయాల గురించి చర్చించండి. అందులోని రెండు మూడు ఆర్టికల్స్‌ను ఎంచుకుని, వాటిని ఎలా ఇస్తే బావుంటుందో, ఏ లేఖనం వాడితే బావుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా అందించవచ్చో చూపించే ప్రదర్శనలను చేయించండి.
20 నిమి: “మీరు అనియత సాక్ష్యం ఇవ్వగలరు!”—2వ భాగం. 9-13 పేరాలు, 6వ పేజీలోవున్న బాక్సు ఆధారంగా ప్రశ్నాజవాబుల చర్చ.