ఆగస్టు 23తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఆగస్టు 23తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 5-8
నం. 1: 2 రాజులు 6:8-19
నం. 2: మీ వివాహ బంధాన్ని పునరుజ్జీవనం చేసుకోవడం (fy 166, 167 పేజీలు, 10-13 పేరాలు)
నం. 3: శారీరక కోరికలు ఎలా దేవుని స్థానాన్ని తీసుకునే ప్రమాదముంది? (ఫిలి. 3:18, 19)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: సెప్టెంబరులో ఒక బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించండి. ప్రేక్షకులతో చర్చ. సెప్టెంబరు నెలలో మనం ఆసక్తి చూపించిన వాళ్లను మళ్లీ కలవడానికి వెళ్లినప్పుడు బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని ఇచ్చి, వారితో ఒకట్రెండు పేరాలను చర్చించడానికి ప్రయత్నిస్తాము. దీన్ని ఎలా చేయవచ్చో తెలియజేసే సూచనలను పరిశీలించండి. ఒకట్రెండు ప్రదర్శనలు చేయించండి. ఈ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన, క్రమంగా బైబిలు అధ్యయనం తీసుకోని వారి గురించి ఎక్కువగా ఆలోచించమని ప్రచారకులను ప్రోత్సహించండి.
20 నిమి: “మీరు అనియత సాక్ష్యం ఇవ్వగలరు!”—1వ భాగం. 1-8 పేరాల ఆధారంగా ప్రశ్నాజవాబుల చర్చ. ఇచ్చిన సూచనలను పాటిస్తూ ఒకట్రెండు ప్రదర్శనలు చేయించండి.