ఆగస్టు 16తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఆగస్టు 16తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 రాజులు 1-4
నం. 1: 2 రాజులు 1:1-10
నం. 2: ధన సమృద్ధి శాశ్వత సంతృప్తిని ఎందుకు ఇవ్వలేదు? (ప్రసం. 5:10)
నం. 3: మీ పిల్లల స్వేచ్ఛకు తగినట్టు సర్దుకుపోండి (fy 164, 165 పేజీలు, 4-9 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మీ ఆధ్యాత్మిక లక్ష్యాలేమిటి? సంస్థీకరించబడ్డాం పుస్తకం, 117వ పేజీలోని 1వ పేరా నుండి అధ్యాయం చివరి వరకువున్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. పూర్తికాల సేవ చేయాలనే లక్ష్యం పెట్టుకోవడానికి తమ తల్లిదండ్రులు లేదా వేరేవాళ్లు తమకు ఎలా సహాయం చేశారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: సువార్తకు ఎంత ఆచరణాత్మక విలువ ఉందో వివరించండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 159వ పేజీలోవున్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. తమ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఏ విషయాలు ఎక్కువగా బాధపెడుతున్నాయో ప్రేక్షకులను చెప్పమనండి. మనం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఎలా వాటి ప్రస్తావన తీసుకువస్తే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి.
10 నిమి: “‘తగినవేళ ఆహారం.’” ప్రశ్నాజవాబుల చర్చ. ప్రత్యేక సమావేశదిన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో తెలిస్తే, ఆ తేదీ చెప్పండి.