ఏప్రిల్ 19తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఏప్రిల్ 19తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv అనుబంధంలోని 243-246 పేజీలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 23-25
నం. 1: 1 సమూయేలు 23:1-12
నం. 2: మారుటి తల్లి/తండ్రిగా మీకున్న సవాలు (fy 136-139 పేజీలు, 20-25 పేరాలు)
నం. 3: ఔదార్యం ఎందుకు ప్రతిఫలదాయకమైనది? (సామె.11:25)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: “మిమ్మల్ని చూసి ఇతరులు ఏమి నేర్చుకుంటారు?” ప్రశ్నాజవాబుల చర్చ.
15 నిమి: ప్రశ్నాభాగం. ప్రేక్షకులతో చర్చ. ఇవ్వబడిన లేఖనాలను చదివి, చర్చించండి.