ఏప్రిల్ 12తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఏప్రిల్ 12తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 19-22
నం. 1: 1 సమూయేలు 21:1-9
నం. 2: యెహోవా అసహ్యించుకునేవాటిని మనమెలా దృష్టించాలి? (సామె. 6:16-19)
నం. 3: మీ మతం మీ తల్లిదండ్రుల మతం ఒకటి కానట్లయితే (fy 134-136 పేజీలు, 16-19 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఆలోచించమని శ్రోతలను ప్రోత్సహిస్తూ వారి హృదయాన్ని చేరుకోండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 58వ పేజీ, 3వ పేరా నుండి 59వ పేజీ చివరి పేరా వరకున్న సమాచారం ఆధారంగా ఇచ్చే ప్రసంగం.
20 నిమి: “స్కూల్లో సాక్ష్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా?” ప్రశ్నాజవాబుల చర్చ. స్కూల్లో చక్కగా సాక్ష్యమిచ్చిన ఒకరు లేదా ఇద్దరు పిల్లలను ఇంటర్వ్యూ చేయండి. అలా సాక్ష్యమిచ్చేందుకు వారికేది సహాయం చేసింది? ఒక అనుభవం చెప్పమనండి.