జనవరి 11తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
జనవరి 11తో మొదలయ్యే వారం
పాట 8 (53)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 1వ అధ్యా. 10-18 పేరాలు, 15వ పేజీలోవున్న బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహోషువ 21-24
నం. 1: యెహోషువ 24:1-13
నం. 2: దేవునికి మనపట్ల శ్రద్ధ, జాలి లేవా?
నం. 3: ఒంటరితనానికి విరుద్ధంగా పోరాటాన్ని గెలవడం (fy 110-113 పేజీలు, 18-22 పేరాలు)
❑ సేవా కూటం:
పాట 22 (130)
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: అధ్యయనం ఎలా చేయాలో మీ బైబిలు విద్యార్థులకు నేర్పించండి. పరిచర్య పాఠశాల పుస్తకం, 28-31 పేజీల్లోని “అధ్యయనం ఎలా చెయ్యాలి?” అనే ఉపశీర్షిక నుండి ప్రేక్షకులతో చర్చ. అనుభవంగల ప్రచారకుడు కొత్త బైబిలు విద్యార్థికి బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని 7వ పేజీలో ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తూ అధ్యయనం ఎలా చెయ్యాలో చూపించే ప్రదర్శనతో మొదలుపెట్టండి.
15 నిమి: “నాకు ప్రకటించే సామర్థ్యముందా?” ప్రశ్నాజవాబుల చర్చ. 4వ పేరా చర్చించిన తర్వాత, ఒక ప్రచారకుణ్ణి ఇంటర్వ్యూ చేయండి. అతన్ని ఈ ప్రశ్నలు అడగండి: ప్రకటనా పని చక్కగా చేయడానికి మీరు ఎలాంటి అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చింది? ప్రకటనా పనిని ఉత్సాహంగా చేయడానికి, మంచి ఫలితాలు సాధించడానికి మీకెలాంటి సహాయం లభించింది?
పాట 4 (43)