నవంబరు 23తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
నవంబరు 23తో ప్రారంభమయ్యే వారం
పాట 27 (221)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 28–31
నం. 1: ద్వితీయోపదేశకాండము 30:1-14
నం. 2: లేఖనాలు చెప్పేదాని ప్రకారం ‘గొప్ప సమూహానికి’ ఏ నిరీక్షణ ఉంది?
నం. 3: కుటుంబానికి ఏ విధమైన వినోదం మంచిది? (fy-TU 97-101 పేజీలు, 19-25 పేరాలు, బాక్సులోని సమాచారాన్ని చేర్చండి)
❑ సేవా కూటం:
పాట 6 (45)
5 నిమి: ప్రకటనలు.
5 నిమి: కావలికోట అందించడానికి సిద్ధపడండి. తాజా పత్రికలో స్థానికంగా ఉన్నవారికి ఏ ఆర్టికల్స్ ఎక్కువ ఆసక్తికరంగా ఉండవచ్చో చెప్పండి. అనుభవం ఉన్న ప్రచారకుడు పత్రికలు అందించే విషయంలో ఒక కొత్త ప్రచారకునికి సహాయం చేస్తున్నట్లు ప్రదర్శనలో చూపించండి.
25 నిమి: “వేరే భాష మాట్లాడేవారికి ఎలా సహాయంచేయాలి?” ప్రశ్నాజవాబుల చర్చ. 4వ పేరా చర్చించిన తర్వాత, ఈ ఆర్టికల్ చూపిస్తున్నట్లు ఎలా మాట్లాడాలో ఒక ప్రచారకునితో ప్రదర్శన చేయించండి.
పాట 20 (93)