నవంబరు 9తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
నవంబరు 9తో ప్రారంభమయ్యే వారం
పాట 13 (124)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ద్వితీయోపదేశకాండము 19–22
నం. 1: ద్వితీయోపదేశకాండము 22:1-19
నం. 2: తల్లిదండ్రులు చేయవలసిన హోమ్‌వర్క్ (fy 94వ పేజీ, 12-13 పేరాలు)
నం. 3: నా మీద ఆసక్తి చూపించే అమ్మాయితో నేను ఎలా ప్రవర్తించాలి? (g05 7/8 18-20 పేజీలు)
❑ సేవా కూటం:
పాట 9 (37)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: సాహిత్యాలను పంపిణీ చేయడానికి మనమేమి చేయాలి? సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 133వ పేజీ 1-3 పేరాలలో ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం. సాహిత్యాన్ని వృథా చేయకుండా ఉపయోగించవలసిన బాధ్యత ప్రతీ ప్రచారకునికి ఉందని చూపించండి.
20 నిమి: “ఆసక్తి ఉన్నవారిని తిరిగి ఎప్పుడు కలవాలి?” ప్రశ్నాజవాబుల చర్చ. బైబిలు అధ్యయనాన్ని మొదలుపెట్టడానికి ఒక ప్రచారకుడు పునర్దర్శనం చేస్తున్నట్లు ఒక ప్రదర్శనలో చూపించండి.
పాట 23 (200)