సెప్టెంబరు 28తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
సెప్టెంబరు 28తో ప్రారంభమయ్యే వారం
పాట 29 (222)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 100, 101 కథలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 33-36
నం. 1: సంఖ్యాకాండము 33:1-23
నం. 2: కనీసావసరాలను తీర్చడం తిరుగుబాటును నివారించగలదు (fy-TU 82-84 పేజీలు, 14-18 పేరాలు)
నం. 3: దేవుని రాజ్యం అన్ని మానవ ప్రభుత్వాలకంటే ఏయే విధాలుగా శ్రేష్ఠమైనది?
❑ సేవా కూటం:
పాట 8 (53)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: అక్టోబరు - డిసెంబరు కావలికోట పత్రికను అందించడానికి సిద్ధపడండి. పత్రికను క్లుప్తంగా సమీక్షించండి. తర్వాత పత్రికలో ఉన్న ఏ ఆర్టికల్స్ క్షేత్రంలోని ప్రజలకు ఆసక్తిదాయకంగా ఉంటాయో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఆర్టికల్స్‌ను సమర్థవంతంగా పరిచయం చేసి పత్రికను అందించడంలో మంచి అనుభవమున్న ఒక పయినీరును ఇంటర్వ్యూ చేయండి. ఆ పయినీరు ఇచ్చే ఒక సలహా ఆధారంగా ఆయన/ఆమెతోనే ఒక ప్రదర్శన చేయించండి.
10 నిమి: “యోగ్యులైన వారి కోసం వెదకండి.” ప్రశ్నా జవాబుల చర్చ. వివిధ రకాల క్షేత్రాల్లో ప్రకటనా పనిని చక్కగా చేస్తున్న ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి.
పాట 3 (32)