ఆగస్టు 17తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
ఆగస్టు 17తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 89, 90 కథలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 10-13
నం. 1: సంఖ్యాకాండము 13:17-33
నం. 2: కుటుంబంగా పనిచేయడం, ఆటలాడడం (fy-TU 72, 73 పేజీలు, 19-22 పేరాలు)
నం. 3: గౌరవనీయమైన తల్లి పాత్ర (g05-TU 4/8, 9-11 పేజీలు)
❑ సేవా కూటం:
పాట 23 (200)
5 నిమి: ప్రకటనలు.
30 నిమి: “ఆధ్యాత్మిక విందు ఆరగించడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారా?” సంఘ కార్యదర్శి ఈ భాగాన్ని నిర్వహిస్తారు. సంఘం ఏ సమావేశానికి నియమించబడిందో చెప్పండి. “జిల్లా సమావేశ జ్ఞాపికలు” అనే భాగాన్ని సమీక్షించండి. 7వ పేరా చర్చిస్తున్నప్పుడు మార్చి 2008 మన రాజ్య పరిచర్య, ప్రశ్నా భాగంలోవున్న విషయాలను కూడా కొంతసేపు చర్చించండి. ఎందుకంటే అందులోవున్న సూత్రాలు జిల్లా సమావేశానికి హాజరయ్యేవారికి కూడా వర్తిస్తాయి.
పాట 4 (43)