జూలై 20తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
జూలై 20తో ప్రారంభమయ్యే వారం
పాట 11 (85)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 6వ భాగం, 84వ కథ
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లేవీయకాండము 25-27
నం. 1: లేవీయకాండము 25:39-54
నం. 2: కుటుంబంలో యథార్థమైన మరియు నిష్కపటమైన సంభాషణ (fy-TU 65, 66 పేజీలు, 4-7 పేరాలు)
నం. 3: నేను వైఫల్యాన్ని ఎలా తట్టుకోగలను? (g05-TU 1/8 23-25 పేజీలు)
❑ సేవాకూటం:
పాట 22 (130)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: క్రీస్తును పునాదిగా వేయడం. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 278వ పేజీలోని 1-4 పేరాల ఆధారంగా ప్రసంగం.
10 నిమి: జూలై–సెప్టెంబరు కావలికోటను అందించడానికి సిద్ధపడండి. పత్రిక గురించి క్లుప్తంగా చెప్పిన తర్వాత క్షేత్రంలోని ప్రజలు ఏ ఆర్టికల్లు ఇష్టపడతారు, అలా ఇష్టపడడానికి కారణమేమిటని వాళ్ళు అనుకుంటున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఆర్టికల్‌ను పరిచయం చేయడానికి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో, ఏ లేఖనాలను చూపించాలనుకుంటున్నారో చెప్పమని అడగండి. పత్రికను ఎలా పరిచయం చేయవచ్చో చూపించే ఒక ప్రదర్శనను చేయించండి.
10 నిమి: “మన ఆధ్యాత్మికతను కాపాడుకునేందుకు సహాయం చేసే ప్రాంతీయ సమావేశం.” ప్రశ్నా జవాబుల చర్చ.
పాట 23 (200)