కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/09 పేజీ 4
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2009
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 6/09 పేజీ 4

పత్రికల గురించి ఏమి చెప్పాలి?

కావలికోట ఏప్రిల్‌-జూన్‌

“దేవుడు అన్ని ప్రార్థనలు వింటాడా? దీని గురించి మీరేమి అనుకుంటున్నారు? [వాళ్ళేమి చెప్తారో వినండి.] మనస్ఫూర్తిగా ప్రార్థించడానికి సహాయం చేసే ఒక మంచి సలహాను నేను మీకు చూపించవచ్చా? [వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారని అనిపిస్తే, మత్తయి 6:7 వ వచనం చదవండి.] ప్రార్థన గురించి చాలామంది అడిగే నాలుగు ప్రశ్నలకు బైబిలు ఏమి జవాబిస్తుందో ఆసక్తికరమైన ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.” 16వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.

కావలికోట జూలై-సెప్టెంబరు

“ప్రతీ ఒక్కరూ పరిశుభ్రమైన పరిసరాల్లో జీవించాలని కోరుకుంటారు. దేవుడు కూడా తన ఆరాధకులు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాడనే విషయం మీకు తెలుసా? [వాళ్లేమి చెప్తారో వినండి.] దాని గురించి ఆయనేమి చెప్పాడో మీకు చూపించమంటారా? [వాళ్లు ఒప్పుకుంటే, 1 పేతురు 1:16 చదవండి. ఆ తర్వాత 9వ పేజీలో ఉన్న ఆర్టికల్‌ చూపించండి.] పరిశుభ్రంగా ఉండాలంటే మనం ఏమి చేయాలో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి