మే 11తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
మే 11తో ప్రారంభమయ్యే వారం
పాట 14 (117)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 73, 74 కథలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 27-29
నం. 1: నిర్గమకాండము 29:1-18
నం. 2: ఇంటి పరిశుభ్రత—ఎందుకంత ప్రాముఖ్యం? (fy-TU 45-49, పేజీలు, 12-20 పేరాలు)
నం. 3: అనుచితమైన యథార్థత, దానివల్ల ఎదురయ్యే ప్రమాదాలు
❑ సేవాకూటం:
పాట 4 (43)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ఈ వేసవిలో మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా? సంస్థీకరించబడ్డాం పుస్తకం 112-113 పేజీల్లో ఇవ్వబడిన సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. సహాయ పయినీరు సేవ ఎవరు చేయవచ్చో వివరించి, ఇప్పటికే సహాయ పయినీరు సేవ చేసినవారిని, ఎలాంటి ఆశీర్వాదాలు పొందారో చెప్పమని అడగండి.
10 నిమి: పరిచర్యకు కుటుంబమంతా కలిసి సిద్ధపడండి. కుటుంబ ఆరాధన సమయంలో, పరిచర్యకు సిద్ధపడడానికి కొంత సమయం వెచ్చించే ఇద్దరు తండ్రులను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు ఎలా సిద్ధపడతారు, దాని వల్ల వాళ్ళు ఎలాంటి ప్రయోజనం పొందారు? ఒక తండ్రి, పత్రికా పనికి లేదా పరిచర్యలో వ్యతిరేకత ఎదురైనప్పుడు వేరే పద్ధతుల్లో సాక్ష్యమివ్వడానికి సిద్ధపడేందుకు అభ్యాస కార్యక్రమాలను ఎలా ఉపయోగిస్తాడో ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: “సులభంగా అర్థమయ్యేటట్టు బోధించండి.” ప్రశ్నా జవాబుల చర్చ.
పాట 23 (200)