కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/09 పేజీలు 5-6
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2009
మన రాజ్య పరిచర్య—2009
km 3/09 పేజీలు 5-6

ప్రకటనలు

▪ సాహిత్య ప్రతిపాదనలు మార్చిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కృషిచేయండి. ఏప్రిల్‌, మేలలో: కావలికోట పత్రిక. జ్ఞాపకార్థ ఆచరణకు లేదా ఇంకా ఇతర దైవపరిపాలనా సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించనివారితో సహా, ఆసక్తిగలవారిని పునర్దర్శనం చేస్తున్నప్పుడు వారికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే కొత్త పుస్తకాన్ని ఇవ్వడంపై దృష్టినిలపండి. ఆ పుస్తకం నుండి బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే లక్ష్యంతో దానిని అందించాలి. జూన్‌లో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే 1992కు ముందు ప్రచురించబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా అందించవచ్చు.

▪ కావలికోట తాజా సంచిక వచ్చిన వెంటనే దానిని ప్రచారకులకు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు క్షేత్రసేవలో గృహస్థులకు దానిని అందజేయకముందు అందులోవున్న విషయాల్ని చదివి తెలుసుకోగలుగుతారు.

▪ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు

కుటుంబ సంతోషానికిగల రహస్యము —బెంగాలీ

విధి మీ జీవితాన్ని నిర్ణయిస్తుందా? (కరపత్రం నం. 81) —అస్సామీ, ఆంగ్లం, కన్నడ, కొంకణి దేవనాగరి, కొంకణి రోమన్‌, తమిళం, తెలుగు, పంజాబీ, మణిపూరి, మరాఠీ, మలయాళం, హిందీ.

▪ ఇంగ్లీషు బ్రెయిలీ గ్రేడ్‌ 2లో లభ్యమయ్యే కొత్త ప్రచురణలు

‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’

యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక జవాబులు—2వ సంపుటి

మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా?

▪ అమెరికన్‌ సంజ్ఞా భాషలో లభ్యమయ్యే కొత్త డీవీడీలు

రోమీయులకు వ్రాసిన పత్రిక

సువార్త ప్రకటించడానికి వ్యవస్థీకరించబడ్డాము, విశ్వవ్యాప్త సౌభ్రాతృత్వం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి