ఏప్రిల్ 6తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
ఏప్రిల్ 6తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 65, 66 కథలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 7-10
నం. 1: నిర్గమకాండము 9:1-19
నం. 2: కుటుంబంలో భార్యగా లోబడటం (fy-TU 34, 35 పేజీలు, 16-19 పేరాలు)
నం. 3: గలతీయులు 6:2 ను, గలతీయులు 6:5 తో మనం ఎలా పొందుపర్చవచ్చు?
❑ సేవాకూటం:
పాట 4 (43)
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: దృఢమైన వాదనను ఎలా వినిపించవచ్చు? పరిచర్య పాఠశాల పుస్తకం 255-257 పేజీల్లోని సమాచారం ఆధారంగా ఉత్సాహవంతమైన ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.
20 నిమి: యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు? ఒక పెద్ద, మీ జీవితం అనే కరపత్రంలోని విషయాల్ని ప్రేక్షకులతో చర్చిస్తారు. రాజ్య సంబంధమైన విషయాలకు ప్రాధాన్యతనివ్వడానికి కృషిచేస్తున్న, బాప్తిస్మం తీసుకున్న యౌవనస్థులను ప్రేమపూర్వకంగా ప్రశంసించండి. చిన్న వయసునుండే పూర్తికాల సేవ చేపట్టడానికి ప్రయత్నించిన ఎవరినైనా క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ‘అలా చేయాలని నిర్ణయించుకోవడానికి ఏది మిమ్మల్ని పురికొల్పింది? మీరు ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు?’
పాట 22 (130)