జనవరి 12తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ పట్టిక
జనవరి 12తో ప్రారంభమయ్యేవారం
పాట 25 (204)
❑ సంఘ బైబిలు అధ్యయనం:
my-TU 49, 50 కథలు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 6-10
నం. 1: ఆదికాండము 9:1-17
నం. 2: తోబుట్టువుల అడుగుజాడలను అనుసరించమని చేయబడే ఒత్తిడిని నేనెలా అధిగమించవచ్చు? (g04-TU 1/8 13-15 పేజీలు)
నం. 3: కుటుంబ సంతోషానికిగల రహస్యం (fy-TU 9-12 పేజీలు, 15-23 పేరాలు)
❑ సేవాకూటం:
పాట 22 (130)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: పరిచర్యలో అనుకూల దృక్పథం కలిగివుండడం వల్ల వచ్చే ప్రయోజనం. ప్రేక్షకులతో చర్చ. యేసు ఈ విషయంలో మనకు మంచి మాదిరినుంచాడు, ఆయన తాను ఎవరికి ప్రకటించాడో వారిని సహాయం అవసరమున్న గొర్రెలుగా దృష్టించాడు. (మత్త. 9:36-38) సౌలును దర్శించడానికి అననీయ మొదట్లో వెనుకాడినప్పటికీ ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఆయనకు ఏది సహాయం చేసింది? (అపొ. 9:13-15) అననీయ సౌలుతో మాట్లాడిన విధానం, ఆయనకు అనుకూల దృక్పథం ఉందని ఎలా చూపించింది? (అపొ. 9:17) మన క్షేత్రంలోని ప్రజలతో అనుకూల దృక్పథంతో మాట్లాడడానికి మనకెలాంటి కారణాలున్నాయి? అనుకూల దృక్పథం మన పరిచర్యను మరింత ప్రభావవంతంగా ఎలా చేస్తుంది? అనుకూల దృక్పథం మూలంగా పరిచర్యలో మంచి ఫలితాలు సాధించిన ఒకరు లేదా ఇద్దరు ప్రచారకులను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.
15 నిమి: “వాళ్ళు ఎలా వింటారు?”a
పాట 16 (143)
[Footnote]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికి మించకుండా ఇచ్చి ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.