పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట అక్టో.-డిసెం.
“కుటుంబమంతా సంతోషంగా ఉండాలంటే ఏమి అవసరమని మీరు అనుకుంటున్నారు? [వాళ్ళేమి చెబుతారో వినండి.] చాలాకాలం క్రితం ఒక తెలివైన వ్యక్తి ఏమి చెప్పాడో మీకు చూపించవచ్చా? [చూపించడానికి ఒప్పుకుంటే యోహాను 13:35 చదవండి.] కుటుంబమంతా సంతోషంగా ఉండడానికి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఏమి చేయాలో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.” 24, 25 పేజీల్లో ఉన్న ఆర్టికల్‌ను చూపించండి.