కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/08 పేజీ 3
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
  • మన రాజ్య పరిచర్య—2008
మన రాజ్య పరిచర్య—2008
km 6/08 పేజీ 3

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల

పునఃసమీక్ష పరిచర్య పాఠశాలలో, 2008 జూన్‌ 30వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2008 మే 5 నుండి జూన్‌ 30 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులు తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]

ప్రసంగ లక్షణాలు

1. మనం ఉపయోగించే ఉపమానాలు ఇతరులకు అర్థమవ్వాలంటే ఏమి చేయాలి? [be-TU 242వ పేజీ, 3వ పేరా-243వ పేజీ, 1వ పేరా]

2. సుపరిచిత పరిస్థితుల నుండి తీసుకొనే సరళమైన ఉపమానాలు ఎందుకు సమర్థవంతంగా ఉంటాయి? [be-TU 245వ పేజీ, 2-4 పేరాలు]

3. దృశ్య సహాయకాలను సమర్థవంతంగా ఉపయోగించడం ఎందుకు ప్రాముఖ్యం, యెహోవా కీలకమైన పాఠాలను బోధించడానికి వాటినెలా ఉపయోగించాడు? (ఆది. 15:5; యిర్మీ. 18:6; యోనా 4:10, 11) [be-TU 247వ పేజీ, 1-2 పేరాలు]

4. మన బోధనను మెరుగుపర్చుకోవడానికి దృశ్య సహాయకాలను ఎలా ఉపయోగించవచ్చు? [be-TU 248వ పేజీ, 1-3 పేరాలు]

5. బైబిలు విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు మ్యాపులను సమర్థవంతమైన దృశ్య సహాయకాలుగా ఎలా ఉపయోగించవచ్చు? [be-TU 248వ పేజీ, 4వ పేరా]

ఉపదేశ ప్రసంగం

6. దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో బైబిలు అధ్యయనం చేసినప్పుడు మనం ఏమి గ్రహిస్తాం? [be-TU 32వ పేజీ, 3-4 పేరాలు]

7. ఏదైనా ఒక లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి మనం బైబిల్లోనే ఎలా పరిశోధన చేయవచ్చు? [be-TU 34వ పేజీ, 4వ పేరా-35వ పేజీ, 2వ పేరా]

8. యెహోవా యేసు ద్వారానే మానవుల్ని ఆశీర్వదిస్తాడని యోహాను సువార్త ఎలా నొక్కిచెబుతోంది? [bsi0 8-1-TU 13వ పేజీ, 32వ పేరా]

9. అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని వైద్యుడైన లూకా వ్రాశాడనడానికి లేఖనాధారమేమిటి? [bsi0 8-1-TU 14వ పేజీ, 3, 5 పేరాలు-15వ పేజీ, 6, 7 పేరాలు]

10. ప్రసంగాన్నివ్వడానికి సంక్షిప్త ప్రతిని తయారుచేసుకుంటున్నప్పుడు ఏమి చేయాలి? [be-TU 39-41 పేజీలు]

వారపు బైబిలు పఠనం

11. ఏ దేవాలయం ‘నలువదియారు సంవత్సరాల్లో కట్టబడింది’? (యోహా. 2:20) [w0 8-TU 4/15 “యెహోవా వాక్యము సజీవమైనది—యోహాను సువార్తలోని ముఖ్యాంశాలు”]

12. “మరణములో నుండి జీవములోనికి దాటియున్న” వారెవరు? (యోహా. 5:24, 25) [w0 8-TU 4/15 “యెహోవా వాక్యము సజీవమైనది—యోహాను సువార్తలోని ముఖ్యాంశాలు”]

13. యేసు తన నమ్మకమైన అనుచరుల కోసం పరలోకంలో “స్థలము” ఎలా ‘సిద్ధపరుస్తాడు’? (యోహా. 14:2) [w0 8-TU 4/15 “యెహోవా వాక్యము సజీవమైనది—యోహాను సువార్తలోని ముఖ్యాంశాలు”]

14. యేసు తనను ముట్టుకోవద్దని లేదా పట్టుకోవద్దని మగ్దలేనే మరియతో ఎందుకు చెప్పాడు? (యోహా. 20:17) [w0 8-TU 4/15 “యెహోవా వాక్యము సజీవమైనది—యోహాను సువార్తలోని ముఖ్యాంశాలు”]

15. యేసు పరలోకానికి ఎలా వెళ్ళాడో “ఆ రీతిగానే” తిరిగి వస్తాడు అంటే అర్థమేమిటి? (అపొ. 1:9-11) [w0 5 1/15 14వ పేజీ 20వ పేరా-15వ పేజీ 21వ పేరా]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి