కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/07 పేజీ 6
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2004
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2002
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2007
km 12/07 పేజీ 6

పత్రికల గురించి ఏమి చెప్పాలి?

కావలికోట డిసెం. 15

“చాలామంది పండుగ సమయాల్లోనే కరుణ, దయ చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రజలు సంవత్సరమంతటిలో కరుణ చూపిస్తే ఈ లోకం ఇంకా చక్కగా ఉండదంటారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 1 పేతురు 3:8 చదవండి.] ఈ పత్రిక కరుణ చూపించడం ఎంత ప్రాముఖ్యమో వివరిస్తూ, నిజ జీవితంలో దానిని ఎలా చూపించవచ్చో తెలియజేస్తోంది.”

తేజరిల్లు! అక్టో.-డిసెం.

యౌవనస్థులను కలిసినప్పుడు మీరిలా అడగవచ్చు: “చాలామంది యౌవనస్థులు తమను ఎవరూ పట్టించుకోవడంలేదనో లేదా తాము ఒంటరివారమనో అనుకుంటుంటారు. మీకెప్పుడైనా అలా అనిపించిందా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత సామెతలు 15:13 చదవండి.] ఒంటరితనం నిజంగానే ఎంతో బాధాకరంగా ఉండగలదు. ఒంటరితనంతో పోరాడేందుకు సహాయపడే చక్కని సలహాలు ఈ ఆర్టికల్‌లో ఉన్నాయి.” 12వ పేజీలోని ఆర్టికల్‌ను చూపించండి.

కావలికోట జన.-మార్చి

“చాలామంది దేవుని రాజ్యం రావాలని ప్రార్థిస్తుంటారు. ఉదాహరణకు, యేసు తన అనుచరులకు నేర్పిన సుపరిచిత ప్రార్థనను గమనించండి. [మత్తయి 6:9, 10 చదవండి.] అసలు ఆ రాజ్యమంటే ఏమిటో, అదెప్పుడు వస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందిచనివ్వండి.] ఆ విషయాల గురించి బైబిలు ఏమి చెబుతుందో ఈ పత్రిక తెలియజేస్తోంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి