కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/07 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఉపశీర్షికలు
  • నవంబరు 12తో ప్రారంభమయ్యే వారం
  • నవంబరు 19తో ప్రారంభమయ్యే వారం
  • నవంబరు 26తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 3తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2007
km 11/07 పేజీ 2

సేవా కూటాల పట్టిక

నవంబరు 12తో ప్రారంభమయ్యే వారం

పాట 5 (46)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ నవంబరు 15 కావలికోట, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు! పత్రికలను ఎలా అందించాలో ప్రదర్శించండి. ఒక పత్రిక గురించే మాట్లాడినా ప్రతీ ప్రదర్శనలో రెండు పత్రికలను జంటగా ఇవ్వాలి.

15 నిమి: “వెండి నాది, బంగారు నాది.” కావలికోట నవంబరు 1, 2007, 17-21 పేజీల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.

20 నిమి: “‘జ్ఞానులవలె నడుచుకోండి.’”a సమయముంటే, ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.

పాట 21 (191)

నవంబరు 19తో ప్రారంభమయ్యే వారం

పాట 2 (15)

10 నిమి: స్థానిక ప్రకటనలు. డిసెంబరులో అందించే సాహిత్యాల గురించి చెప్పి, ఒక ప్రతిపాదనను ప్రదర్శింపజేయండి.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: “వెనకాడకండి!”b 5వ పేరాను చర్చిస్తున్నప్పుడు, ఆయా వ్యక్తులతో బైబిలు అధ్యయనాలను నిర్వహించి వారిని సత్యంలోకి తీసుకువచ్చినవారి వ్యాఖ్యానాలను కూడా చేర్చండి. ప్రగతిశీల బైబిలు అధ్యయనాలను నిర్వహించడం ఎలా ప్రతిఫలదాయకం, ఆనందదాయకం? ఒకటి రెండు వ్యాఖ్యానాలను ముందే ఏర్పాటు చేసుకోవచ్చు.

పాట 6 (45)

నవంబరు 26తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. నవంబరు క్షేత్ర సేవా రిపోర్టులు ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ డిసెంబరు 1 కావలికోట, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు! పత్రికలను ఎలా అందించాలో ప్రదర్శించండి.

15 నిమి: ప్రేమ చూపించడంలో మీ హృదయాలను విశాలపరచుకోగలరా? కావలికోట జనవరి 1, 2007, 9-11 పేజీల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం.

20 నిమి: యౌవనులారా​—యెహోవాను మీరు ఎలా స్తుతించవచ్చు?c కావలికోట జూన్‌ 15, 2005, 26-28 పేజీల్లోని 15-19 పేరాల్లో ఇవ్వబడిన ప్రశ్నల ఆధారంగా చర్చ. 18వ పేరాను చర్చిస్తున్నప్పుడు, తోటి విద్యార్థులకు లేదా టీచర్లకు ఎలా సాక్ష్యమిచ్చారో చెప్పమని ప్రేక్షకుల్లోని యౌవనులను అడగండి.

పాట 16 (143)

డిసెంబరు 3తో ప్రారంభమయ్యే వారం

పాట 17 (187)

15 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ప్రశ్నా భాగాన్ని సమీక్షించండి.

15 నిమి: ప్రపంచవ్యాప్త ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే విద్యార్థులున్న ఒక పాఠశాల. కావలికోట నవంబరు 15, 2006, 10-13 పేజీల ఆధారంగా ప్రసంగం. మీ సంఘంలో పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరైన పెద్దలు లేదా పరిచర్య సేవకులు ఎవరైనావుంటే వారిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. సువార్తికులుగా, కాపరులుగా, బోధకులుగా అభివృద్ధి సాధించడానికి ఈ పాఠశాల వారికెలా సహాయపడింది? పరిచర్య శిక్షణా పాఠశాలకు వెళ్ళాలనే గురి పెట్టుకోమని అర్హులైన సహోదరులను ప్రోత్సహించండి.

15 నిమి: “మన రాజ్య నిరీక్షణ గురించి ఇతరులకు తెలియజేస్తాం.”d సమయముంటే, ఉదాహరించబడిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను అడగండి.

పాట 23 (200)

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి