కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/07 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2007
  • ఉపశీర్షికలు
  • మార్చి 12తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 19తో ప్రారంభమయ్యే వారం
  • మార్చి 26తో ప్రారంభమయ్యే వారం
  • ఏప్రిల్‌ 2తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2007
km 3/07 పేజీ 2

సేవా కూటాల పట్టిక

మార్చి 12తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 6వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే ప్రతిపాదనలను ఉపయోగించి మార్చి 15 కావలికోటను, జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

15 నిమి: ప్రియమైన వ్యక్తి యెహోవా సేవను విడిచిపెట్టినప్పుడు. కావలికోట, సెప్టెంబరు 1, 2006, 17-21 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.

20 నిమి: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.”a 3వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, మనం ఆహ్వానించే ఆసక్తిగలవారికి జ్ఞాపకార్థ ఆచరణ గురించి వివరించడానికి బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూపించేందుకు 2006 మార్చి, మన రాజ్య పరిచర్య 1వ పేజీ, 3వ పేరాలోని వ్యాఖ్యానాలను చేర్చండి.

పాట 8 (53), ముగింపు ప్రార్థన.

మార్చి 19తో ప్రారంభమయ్యే వారం

పాట 22 (130)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్యలోనుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 5వ పేజీలోవున్న “జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన జ్ఞాపికలు” శీర్షిక నుండి ప్రధాన అంశాలను చర్చించండి.

20 నిమి: మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 10వ అధ్యాయం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

15 నిమి: “మీరెలా జవాబిస్తారు?”b కుటుంబ అధ్యయనంలో ఈ శీర్షికను ఎలా ఉపయోగించవచ్చో క్లుప్తంగా ప్రదర్శింపజేయండి.

పాట 9 (37), ముగింపు ప్రార్థన.

మార్చి 26తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చినెల క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. 6వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే ప్రతిపాదనలను ఉపయోగించి, ప్రత్యేక జ్ఞాపకార్థ ఆహ్వానపత్రికతోపాటు ఏప్రిల్‌ 1 కావలికోటను, ఏప్రిల్‌- జూన్‌ తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: నా జీవితంతో నేనేం చేయాలి? ఏప్రిల్‌ 2002 మన రాజ్య పరిచర్య 4వ పేజీ ఆధారంగా ప్రసంగం. హైస్కూల్‌ చదువు ముగిసిన తర్వాత పూర్తికాల పరిచర్యను చేపట్టిన ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల ఇంటర్వ్యూలను చేర్చండి. వారెందుకు పూర్తికాల పరిచర్యను ఎన్నుకున్నారు? వారు ఎలాంటి ఆశీర్వాదాలను పొందారు?

పాట 26 (212), ముగింపు ప్రార్థన.

ఏప్రిల్‌ 2తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

10 నిమి: స్థానిక ప్రకటనలు. కావలికోట ఏప్రిల్‌ 1, 2007 సంచిక వెనక పేజీలోని ఆహ్వానపత్రిక గురించి చర్చించండి, ఏప్రిల్‌ 15న ఇవ్వబడుతున్న ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి ఆసక్తిగలవారిని ఆహ్వానించమని ప్రచారకులను ప్రోత్సహించండి.

20 నిమి: జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారికి సహాయం చేయడంలో కొనసాగండి. పెద్ద ఇచ్చే ప్రసంగం. జ్ఞాపకార్థ ఆచరణకు ఎంతమంది హాజరయ్యారో చెప్పి, వారిలో ఎంతమంది ఆసక్తిగలవారున్నారో అంచనావేసి చెప్పండి. ప్రత్యేక జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రికను అంగీకరించిన లేదా కార్యక్రమం అయిన తర్వాత అటెండెంట్ల దగ్గరకు వెళ్ళి బైబిలు అధ్యయనం కోసం కోరిన వారి గురించిన విశేషమైన అనుభవాలు ఏమైనావుంటే అవి చెప్పండి. హాజరైనవారికి మరింత ఆధ్యాత్మిక సహాయం ఎలా చేయాలో సలహాలివ్వండి. (km 3/06, 1వ పేజీ, 5వ పేరా; km 2/05, 4వ పేజీ, 9వ పేరా; km 2/04, 5వ పేజీ, 16వ పేరాలను చూడండి.) ఆసక్తిగలవారిని సాధ్యమైనంత త్వరలో కలుసుకోమని ప్రచారకులను ప్రోత్సహించండి.

15 నిమి: “పరిపాలక సభ ఉత్తరం” సమీక్షించండి.

పాట 2 (15), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి