కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/06 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2006
మన రాజ్య పరిచర్య—2006
km 6/06 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జూన్‌లో: గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం అందించండి. ఈ ప్రచురణ గృహస్థుని భాషలో అందుబాటులో లేకపోతే, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి లేదా నా బైబిలు కథల పుస్తకము అందించండి. జూలై, ఆగస్టులలో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? జీవిత సంకల్పమేమిటి​—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, అప్రమత్తంగా ఉండండి! కొన్ని ప్రాంతాల్లో ఈ క్రింద సూచించబడిన బ్రోషుర్లు అందించడం సముచితంగా ఉండవచ్చు: సర్వమానవాళి కొరకైన గ్రంథం, యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), సంతృప్తికరమైన జీవితం​—దాన్నెలా సాధించవచ్చు? సెప్టెంబరులో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటి సందర్శనంలోనే బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక కృషి చేయండి. గృహ బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే ఉద్దేశంతో పుస్తకం అందించిన ప్రతీచోట పునర్దర్శనాలు చేయండి. బోధిస్తోంది పుస్తకంతోపాటు మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని అందించండి.

◼ మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని అందించడానికి, సూచనలకోసం దయచేసి మన రాజ్య పరిచర్య నవంబరు 2001 3వ పేజీని చూడండి.

◼ జూలై నెలలో ఐదు వారాంతాలున్నాయి కాబట్టి, సహాయ పయినీరు సేవ చేయడానికి అది ఎంతో అనువైన నెల.

◼ యువత ఇలా అడుగుతోంది—నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను? (ఆంగ్లం) అనే వీడియో ప్రోగ్రామ్‌ సెప్టెంబరులో నిర్వహించబడే సేవాకూటంలో చర్చించబడుతుంది. అవసరమైతే, వీలైనంత త్వరగా ఆ వీడియో కాపీల కోసం సంఘం ద్వారా రిక్వెస్టు చేసుకోవాలి.

◼ బ్రెయిలీ భాషలో లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?

బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!​—ఇంగ్లీష్‌ బ్రెయిలీ గేడ్‌ టూ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి