కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/05 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2005
మన రాజ్య పరిచర్య—2005
km 6/05 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జూన్‌లో: గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం ఇవ్వండి, తమకు పిల్లలులేరని చెప్పిన వారికి దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ఇవ్వండి. గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కృషి చేయండి. జూలై, ఆగస్టుల్లో: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, అనే 32-పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు. సెప్టెంబరు: మీ పట్ల శ్రద్ధచూపే సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) పుస్తకం ప్రతిపాదించండి, ప్రత్యామ్నాయ ప్రతిపాదనగా, జీవం—ఇక్కడికెలా వచ్చింది? పరిణామం ద్వారానా, సృష్టి ద్వారానా? (ఆంగ్లం) పుస్తకం లేదా 192 పేజీల ఒక పాత పుస్తకం ఉపయోగించవచ్చు. గృహస్థులు పుస్తకాన్ని తీసుకోనట్లయితే అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను ప్రతిపాదించండి.

◼ యెహోవా చిత్తాన్ని చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తక ప్రతిని రాజ్య మందిరంలోని లైబ్రరీలో పెట్టాలి. రాజ్య మందిర లైబ్రరీల గురించిన అదనపు సమాచారం ఏప్రిల్‌ 2003 మన రాజ్య పరిచర్య 5వ పేజీలో, ఏప్రిల్‌ 1997 మన రాజ్య పరిచర్య ప్రశ్నా భాగంలో ఉంది.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

‘వెళ్ళి బాప్తిస్మమిస్తూ వారిని శిష్యులను చేయండి’ (బాప్తిస్మం తీసుకోవాలనుకునేవారిని ప్రశ్నలు అడగడానికి ఉపయోగించే చిన్నపుస్తకం. ఇది ప్రాథమిక బోధలు అనే చిన్నపుస్తకపు రివైజ్డ్‌ ఎడిషన్‌.)—అస్సమీస్‌, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మిజో

◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:

ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది!—ఆంగ్లం

సర్వమానవాళి కొరకైన గ్రంథం —తెలుగు, మలయాళం

సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు?—కన్నడ, తెలుగు

దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?—తెలుగు, పంజాబీ, మలయాళం

మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?—హిందీ

దేవుని మార్గదర్శనము—పరదైసుకు మన మార్గము—ఉర్దూ

బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించాలి—తెలుగు, నేపాలీ

◼ ఆంగ్లంలో లభ్యమయ్యే కొత్త వీడియో కాంపాక్ట్‌ డిస్కులు

భూదిగంతముల వరకు

కార్యాచరణలో నూతనలోక సమాజం

యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి