కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/05 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 4/05 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోట ఏప్రి. 15

“నేడు అందుబాటులో ఉన్న సమాచారానికి అంతం అనేదే లేదు కదండి? [ప్రతిస్పందించనివ్వండి.] అయితే ఈ వచనంలో వర్ణించిన సమాచారం కన్నా అధికంగా అమూల్యమైనదేదీ లేదు. [యోహాను 17:3 చదవండి.] ‘నిత్యజీవము’ అనే పదానికి ఉన్న అర్థం ఏమిటో, అలాంటి జీవితానికి నడిపించే జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవచ్చో ఈ పత్రిక వివరిస్తుంది.”

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“ఒళ్ళొంచి పనిచేయడం తమ హోదాకు తగినది కాదని చాలా మంది భావిస్తారు అయితే కష్టించి పనిచేయమని లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయని మీకు తెలుసా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత ప్రసంగి 2: 24 చదవండి. 20వ పేజీలోని ఆర్టికల్‌కు పేజీ త్రిప్పండి.] ప్రత్యేకించి యౌవనులు కష్టించి, ఒళ్ళొంచి పనిచేసే విషయంలో ఎలాంటి దృక్పథంతో ఉండాలనే అంశాన్ని ఈ ఆర్టికల్‌ చర్చిస్తోంది.”

కావలికోట మే 1

“మన ప్రియమైనవారు ఎవరైనా చనిపోతే వారిని మళ్ళీ చూడాలని మనం కోరుకోవడం సహజం. ఈ విషయాన్ని మీరు అంగీకరించరా? [ప్రతిస్పందించనివ్వండి.] పునరుత్థానం గురించిన బైబిలు వాగ్దానం ద్వారా చాలామంది ఓదార్పు పొందారు. [యోహాను 5:28, 29 చదవండి.] పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది, దాని ద్వారా ఖచ్చితంగా ఎవరు ప్రయోజనం పొందుతారు అనే అంశాలను ఈ పత్రిక చర్చిస్తోంది.”

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“నేటి రద్దీగా ఉండే ప్రపంచంలో చాలామందికి తమ పిల్లలతో సమయం గడపడం కష్టంగా ఉంటోంది. తన పిల్లలకు శిక్షణ ఇచ్చే బాధ్యత తండ్రికి ఉందని లేఖనాలు చెబుతున్నాయి. [ఎఫెసీయులు 6:4 చదివి, 12వ పేజీలోని ఆర్టికల్‌కు పేజీ త్రిప్పండి.] పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడగల ఆచరణాత్మక సూచనలు ఈ ఆర్టికల్‌లో ఉన్నాయి.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి