కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/04 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2004
మన రాజ్య పరిచర్య—2004
km 5/04 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు మే నెలలో: కావలికోట, తేజరిల్లు! విడి ప్రతులను ప్రతిపాదించండి. ఆసక్తిగలవారిని, జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సందర్భాలకు హాజరవుతూ సంస్థతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని పునర్దర్శించేటప్పుడు దేవుణ్ణి ఆరాధించండి పుస్తకం అందించడంపై దృష్టి నిలపండి. గృహ బైబిలు అధ్యయనం ఆరంభించడానికి శాయశక్తులా ప్రయత్నించండి, ప్రత్యేకించి జ్ఞానము పుస్తకాన్ని, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ఇప్పటికే పూర్తి చేసిన వారుంటే వారితో అధ్యయనం కొనసాగించడానికి ప్రయత్నించండి. జూన్‌లో: గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం). ఎవరైనా తమకు పిల్లలులేరు అని అంటే, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను అందించండి. బ్రోషుర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు గృహ బైబిలు అధ్యయనాలు ఆరంభించడంపై దృష్టి నిలపండి. జూలై, ఆగస్టుల్లో: ఈ క్రింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి​—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే.

◼ సంఘ పైవిచారణకర్త గానీ ఆయన నియమించిన వ్యక్తి గానీ జూన్‌ 1న లేదా ఆ తర్వాత వీలైనంత త్వరగా సంఘపు అక్కౌంట్స్‌ ఆడిట్‌ చేయాలి. ఆడిట్‌ పూర్తయ్యాక సంఘంలో తదుపరి అక్కౌంట్స్‌ రిపోర్టు చదివిన తర్వాత వీటిని ప్రకటించండి.

◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:

కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (కరపత్రం నం. 21)​—సింధీ

బైబిలు గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా? (కరపత్రం నం. 26)​—ఒరియా, కొంకణి, సింధీ

◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:

బైబిలు చర్చాంశాలు​—హిందీ

కృంగిన వారికి ఓదార్పు (కరపత్రం నం. 20)​—తమిళం

కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (కరపత్రం నం. 21)​—ఉర్దూ

లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? (కరపత్రం నం. 22)​—ఆంగ్లం, గుజరాతి, తెలుగు, మరాఠి

బైబిలు గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా? (కరపత్రం నం. 26)​—ఉర్దూ

◼ వాచ్‌టవర్‌ లైబ్రరీ​—2003 ఎడిషన్‌ (cdly03) అతి త్వరలో సీడీ రామ్‌లో లభ్యం కానుంది. ఇది కేవలం కంప్యూటర్‌ సౌకర్యం ఉన్న సంఘ సభ్యులకు మాత్రమే, దీన్ని సంఘం ద్వారా మాత్రమే రిక్వెస్ట్‌ చేయాలి. cdly03 విడుదలైన కారణంగా, పెండింగులో ఉన్న cdly01 ఎడిషన్‌ రిక్వెస్టులను మేము రద్దుచేశాం. కాబట్టి cdly01 ఎడిషన్‌ కోసం రిక్వెస్ట్‌ చేసినవారు దయచేసి cdly03 ఎడిషన్‌ కోసం మరో తాజా రిక్వెస్ట్‌ పంపించండి.

◼ జ్ఞాపిక: స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఫామ్‌ ఫర్‌ ఆన్వల్‌ ఐటమ్స్‌ సంఘాలకు పంపించబడ్డాయి. 2004 సమావేశపు బాడ్జి కార్డులు, 2005 సంవత్సరం కోసం లేఖనాలను పరిశోధించడం, వార్షికపుస్తకం, క్యాలెండర్‌ వంటి ఇతర ఆన్వల్‌ ఐటమ్స్‌ సరఫరా కోసం ఇంకా రిక్వెస్ట్‌ చేయని సంఘాలు, స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఫామ్‌ అందిన తర్వాత వీలైనంత త్వరగా పంపించాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి