కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/03 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2003
మన రాజ్య పరిచర్య—2003
km 8/03 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఆగస్టులో: ఇక్కడ ప్రస్తావించబడిన 32 పేజీల బ్రోషుర్‌లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం) మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సముచితమైన చోట ఈ బ్రోషుర్‌లను ప్రతిపాదించవచ్చు: మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? సెప్టెంబరులో: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?, “నీ రాజ్యము వచ్చుగాక” (ఆంగ్లం) లేదా పాతబడి, రంగుమారిన 192 పేజీల పుస్తకం ఏదైనా లేదా 1988కి ముందు ప్రచురింపబడిన మరే పుస్తకమైనా ప్రతిపాదించవచ్చు. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు అందించండి. ఆసక్తి కనబరచిన చోట దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించి, బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి ప్రత్యేకమైన కృషి చెయ్యండి. నవంబరులో: జ్ఞానము పుస్తకం గానీ దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ గానీ ప్రతిపాదించండి. గృహస్థుల దగ్గర ఈ ప్రచురణలు అప్పటికే ఉంటే, ఆరాధించండి పుస్తకం లేదా ఏదైనా పాత ప్రచురణ ప్రతిపాదించండి.

◼ అక్టోబరు 20, 2003తో ప్రారంభమయ్యే వారం నుండి మనం మన సంఘ పుస్తక అధ్యయనంలో అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని అధ్యయనం చేస్తాం.

◼ సంఘ పైవిచారణకర్త లేదా ఆయన నియమించిన మరొకరు సెప్టెంబరు 1న లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘపు అక్కౌంట్స్‌ ఆడిట్‌ చేయాలి. ఇలా ఆడిట్‌ చేసిన విషయం, తరువాతి అక్కౌంట్స్‌ రిపోర్టుతోపాటు సంఘానికి ప్రకటించాలి.

◼ ఆగస్టు 31, 2003న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా స్టాకులో ఉన్న పత్రికలతో సహా సాహిత్యాలన్నింటి వార్షిక ఇన్వెంటరీ తీసుకోవాలి. ప్రతీనెల లిటరేచర్‌ కో-ఆర్డినేటర్‌ లెక్కించే విధంగానే ఈ ఇన్వెంటరీ చేయాలి, అలా లెక్కించిన స్టాకు వివరాలను లిటరేచర్‌ ఇన్వెంటరీ ఫారం (S-18)లో ఎక్కించాలి. స్టాకులో ఉన్న పత్రికల మొత్తం సంఖ్యను సంఘంలో ఉండే పత్రికా సేవకుని(ల) నుండి పొందవచ్చు. ఈ ఇన్వెంటరీని కార్యదర్శి పర్యవేక్షించాలి. ఆయనా కో-ఆర్డినేటింగ్‌ సంఘ పైవిచారణకర్తా ఇద్దరూ ఫారమ్‌పై సంతకాలు చేస్తారు. ప్రతి కో-ఆర్డినేటింగ్‌ సంఘానికి మూడు లిటరేచర్‌ ఇన్వెంటరీ ఫారమ్‌లు (S-18) పంపించబడతాయి. దయచేసి ఒరిజినల్‌ ఫారమ్‌ను బ్రాంచి కార్యాలయానికి సెప్టెంబరు 6వ తేదీకి ముందే పంపించండి. రెండవ కాపీని మీ ఫైళ్ళ కోసం ఉంచుకోండి. మూడవ కాపీని వర్క్‌ షీట్‌గా ఉపయోగించుకోవచ్చు.

◼ బెంగుళూరు బేతేలులో 2003, ఆగస్టు 29, 30న స్టాకులో ఉన్న సాహిత్యాలన్నింటి ఇన్వెంటరీ జరుగుతుంది. కాబట్టి సాహిత్యాల కోసం చేయబడిన రిక్వెస్టులు ఆ రోజుల్లో పంపించబడవు.

◼ మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము పుస్తకం సవరింపులతో మలయాళంలో ప్రచురించబడుతోంది. సంఘాలు ఈసారి పంపించే తమ లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌లో ఎన్ని కావాలో పేర్కొనవచ్చు.

◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:

కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (కరపత్రం సంఖ్య 21)—మిజో

యేసుక్రీస్తు—ఎవరు? (కరపత్రం సంఖ్య 24) —ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, నేపాలీ, మలయాళం, మిజో, హిందీ

మాట్లాడే సామర్థ్యాన్నీ, బోధించే సామర్థ్యాన్నీ మీరు ఎలా మెరుగుపర్చుకోవచ్చు?—అస్సామీ, మిజో

◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?—గుజరాతీ, పంజాబి

సర్వమానవాళి కొరకైన గ్రంథం —తమిళం, పంజాబి, మలయాళం

కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (కరపత్రం సంఖ్య 21)—ఆంగ్లం, ఒరియా, కన్నడ, కొంకణి (రోమన్‌), గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ

ప్రాథమిక బైబిలు బోధలు—పంజాబి, హిందీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి