కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/03 పేజీ 2
  • ఏప్రిల్‌ సేవా నివేదిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ సేవా నివేదిక
  • మన రాజ్య పరిచర్య—2003
మన రాజ్య పరిచర్య—2003
km 8/03 పేజీ 2

ఏప్రిల్‌ సేవా నివేదిక

స. స. స. స.

సంఖ్య: గం. పత్రి. పు.ద. బై.అ.

స్పె. పయి. 4 137.8 17.5 36.5 4.0

పయి. 836 62.5 20.3 25.3 4.2

స.పయి. 2,612 51.8 16.7 11.5 1.6

ప్రచా. 19,526 8.3 3.0 2.6 0.5

మొత్తం 22,978 బాప్తిస్మం పొందినవారు: 144

ఏప్రిల్‌ నెలలో మొత్తం 22,978 మంది ప్రచారకులు నివేదించడం ముఖ్యంగా ఎంతో ప్రోత్సాహకరమైన విషయం. ఇది గత సంవత్సరపు సగటు సంఖ్య కంటే 4 శాతం ఎక్కువ సూచిస్తోంది. క్రమ పయినీర్ల, సహాయక పయినీర్ల మొత్తం సంఖ్య 3,448. దానికితోడు, 3,50,760 గంటలు పరిచర్యలో వెచ్చించబడ్డాయి. వీటన్నింటితోపాటు, 1,01,530 పునర్దర్శనాలు, 17,036 బైబిలు అధ్యయనాలు వార్షిక శిఖరాగ్ర స్థాయిలో నివేదించబడ్డాయి. నిజంగా ఇవన్నీ మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. కృతజ్ఞతతో నిండిన మన హృదయాలు, ‘కుప్పలు కూర్చినట్లుగా’ యెహోవాను స్తుతించేలా మనల్ని పురికొల్పును గాక.—2 దిన. 31:6-8.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి